బాల్య వివాహాల నివారణ, చట్టాలపై రథయాత్ర

  . . . రథయాత్రను ప్రారంభించిన జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఖుష్బు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   జిల్లా న్యాయసేవ అధికార సంస్థ నిజామాబాద్ అధ్వర్యంలో సాధన సంస్థ ఎన్జీవోద్వారా బాల్య వివాహాల నివారణ, వాటి చట్టాలను పై అవగాహన కల్పించేందుకు రథయాత్రను ఏర్పాటు చేయగా  జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్  ఖుష్బు  ప్రారంభించారు. మంగళవారం కోర్టు ఆవరణలో జండా ఊపి మేజిస్ట్రేట్ ప్రారంభించారు. ఈ రథయాత్ర నిజామాబాద్ జిల్లాలో నెల రోజుల పాటు ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు...