కేసుకో రేటు

బోధన్ సబ్ డివిజన్ లో స్పెషల్ ఆ ఠాణా పంచాయితీలు, సెటిల్ మెంట్ లకు అడ్డాగా ఆ ఠాణా ఆ పోలీస్ స్టేషన్ పై ఎప్పుడూ ఆరోపణలే   బోధన్, బతుకమ్మ: బోధన్ సబ్ డివిజన్ లోని ఆ పోలీస్ స్టేషన్ లో పంచాయితీలు, సెటిల్ మెంట్ లు సర్వసాధారణం అయిపోయాయని, కేసుకో రేటు నిర్ణయిస్తున్నారనే ఆరోపణలు తీవ్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి. ఠాణాకు వెళ్లే వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించకపోవడంతో డయల్ 100కు లేదంటే ఉన్నతాధికారుల దృష్టి కి తీసుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని ఫిర్యాదుదారులు...