రసాభాసగా బీర్కూర్ పీఏసీఎస్ సమావేశం
బీర్కూర్, బతుకమ్మ : బీర్కూర్ సహకార సంఘం సమావేశం గురువారం సహకార సంఘం కార్యాలయంలో సంఘ అధ్యక్షులు కొల్లి గాంధీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లు రైస్ మిల్లర్లతో కుమ్మకై రైతులను నట్టేట ముంచుతున్నారని రైతులు వారి పనితీరుపై తీవ్ర స్థాయిలో రైతులు పెద్ద ఎత్తున సంఘం అధ్యక్షులు, సహకార సంఘం కార్యదర్శి విఠల్ పై మండిపడ్డారు. రైతులకు అండగా ఉండవలసిన బీర్కూరు సహకార సంఘం అవినీతికి అక్రమాలకు అడ్డగా మారిందంటూ రైతులు ఆరోపించారు. తక్షణం సంఘం అధ్యక్షులు గాంధీ, కార్యదర్శి విట్టల్ రాజీనామా...