నిజామాబాద్ న్యాయవాదికి అరుదైన గౌరవం
. . . గ్లోబల్ క్లైమేట్ సదస్సులో అవకాశం నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అంతర్జాతీయ వేదికపై నిజామాబాద్‌కు చెందిన న్యాయవాది, సామాజిక కార్యకర్త మహ్మద్ జునైద్ అలీకి అరుదైన అవకాశం లభించింది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఈ నెల 29, 30 తేదీల్లో జరగనున్న 7వ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ క్లైమేట్ అండ్ ఎస్డీజీ సినర్జీస్ సదస్సులో ఆయన భారత్ తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్ (యూఎన్ ఈఎస్సీఏపీ),...