మెడికవర్ హాస్పిటల్స్ లో అరుదైన గుండె శస్త్రచికిత్స

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్‌  మెడికవర్ ఆసుపత్రిలో అరుదైన గుండె శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. శుక్రవారం నగరంలోని మెడికవర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్డియోథొరాసిక్ సర్జన్ డా. రాకేష్ మాట్లాడుతూ 24 సంవత్సరాల వయస్సు గల ఒక అబ్బాయికి గుండెలో ఉన్న లోపమైన అట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ ను సంప్రదాయ ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా, మినిమల్ ఇన్వేసివ్ పద్ధతిలో చికిత్స చేశామన్నారుఈ అత్యాధునిక శస్త్రచికిత్సను కార్డియోథొరాసిక్ సర్జన్ డా. రాకేష్ నేతృత్వంలో వైద్య బృందం విజయవంతంగా...