బాలికపై ర్యాపిడో ఆటో డ్రైవర్ అత్యాచారం

తిరుపతి, బతుకమ్మ :  బాలికపై ర్యాపిడో ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈఘటనలో ఏపీలోని తిరుపతిలో వెలుగు చూసింది. ఓ కాలేజీలో చదువుతూ ప్రైవేట్ హాస్టల్‌ మారేందుకు బాలిక ఆటో బుక్ చేసుకుంది. ఏదైనా సాయం కావాలంటే చేస్తానంటూ బాలికతో  ఆటో డ్రైవర్ పరిచయం పెంచుకున్నాడు. ఈక్రమంలో  అతను డబ్బులు ఇస్తానని మాయమాటలు చెప్పి రూమ్‌కు తీసుకెళ్లి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెపితే చంపేస్తానని  ఆటో డ్రైవర్ బెదిరించాడు.  స్నేహితురాలితో కలిసి  బాలిక అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆటో డ్రైవర్‌పై పోక్సో చట్టం కింద...