ప్రజల భాగస్వామ్యంతోనే సత్వర ప్రగతి

  . . . కలెక్టర్ ఇలా త్రిపాఠి   . . . ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా శ్రమదానం   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రజల భాగస్వామ్యంతోనే సత్వర ప్రగతి సాధ్యమవుతుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కలెక్టర్ ప్రత్యేక చొరవతో సోమవారం నగరంలోని 41వ డివిజన్ వసంత్ నగర్ లో శ్రమదానం నిర్వహించారు. కలెక్టర్ తో పాటు నగర మేయర్ కూరగాయల...