డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే వేగవంతమైన అభివృద్ధి సాధ్యం

  . . . బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   పశ్చిమ బెంగాల్, అస్సాం, పాండిచ్చేరి తరహాలోనే తెలంగాణలో కూడా 'డబుల్ ఇంజన్ సర్కార్' ఉంటేనే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి అన్నారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా తెలంగాణ పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా మే 10 న మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్...