బాలికపై అత్యాచారం

కామాంధునిపై పొక్సో కేసు నమోదు   భీమ్ గల్, బతుకమ్మ : అభం, శుభం తెలియని బాలికపై ఓ కామంధుడు ఆత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఘటన మండలంలోని బడా భీమ్ గల్ లో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు సంఘటన పూర్వపరాలు ఇలా ఉన్నాయి.భీమ్ గల్ పట్టణ కేంద్రానికి చెందిన ఓ మైనర్ బాలిక ఏడవ తరగతి వరకు చదివి, పొట్ట కూటికోసం పట్టణంలో కాలి సీసాలు, ప్లాస్టిక్ వస్తువులు, అట్టలు, స్క్రాప్ వస్తువులను ఏరుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో...