రాపల్లి శ్రీనివాస్ కు మే డే శ్రమశక్తి పురస్కారం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ ఆధ్వర్యంలో మేడే సందర్భంగా కార్మిక సంక్షేమం కోసం విశేషంగా కృషి చేసినందుకు కార్మిక శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మే డే శ్రమ శక్తి పురస్కారం ను రాపెళ్లి శ్రీనివాస్ కు అందజేసింది. బీడీ కార్మికుల సంక్షేమ ఆర్థిక అభివృద్ధి కోసం గత రెండు దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీడీ కార్మికుల సంక్షేమo,పెన్షన్ కోసం జీవన భృతి కోసం అహర్నిశలు కృషిచేసి పోరాటాలు చేసిన రాపల్లి శ్రీనివాస్ కి శ్రమశక్తి...