కళాశాలల ఆకస్మిక తనిఖీ
బోధన్, బతుకమ్మ : జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ మంగళవారం బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, షిరిడి సాయి జూనియర్ కళాశాల, మహిళా జూనియర్ కళాశాల, మహాత్మ జ్యోతిబాపూలే జూనియర్ కళాశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో తరగతుల నిర్వహణ అధ్యాపకుల, సిబ్బంది పనితీరును పర్యవేక్షణ చేశారు. తరగతి గదులను తనిఖీ చేసి విద్యార్థులతో ఆయన మాట్లాడారు. అధ్యాపకులు బోధిస్తున్న పాఠాలను శ్రద్ధగా విని ప్రయోజకులుగా మారాలని విద్యార్థులకు ఉష్ణోదించరు. కళాశాలలో ప్రిన్సిపాల్ లు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది...