భీమ్ గల్ లో ఘనంగా రంజాన్ వేడుకలు
వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి భీమ్‌గల్, బతుకమ్మ : పవిత్ర రంజాన్ పండగను పురస్కరించుకుని భీమ్‌గల్, పట్టణం తోపాటు మండలంలోని బాబా పూర్, పల్లికొండ, బడా భీమ్‌గల్, సికింద్రాబాద్, గోనుగోపులతో పాటు వివిధ గ్రామాలలో రంజాన్ వేడుకులను ముస్లీంలు ఘనంగా జరుపుకొన్నారు. ఈ కార్యక్రమం లో భాగంగా ఈద్గాల వద్ద సోమవారం ముస్లిమ్ సోదరులు,మత పెద్దల సమక్షంలో ఈద్-ఉల్-ఫితర్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.గత నెలరోజులుగా కొనసాగిన కటోర ఉపవాస దీక్షలు నిన్నటి తో పూర్తి అవ్వడం తోపండగ...