చక్రేశ్వర శివాలయ ఈవోగా రాములు బాధ్యతల స్వీకరణ
బతుకమ్మ, బోధన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శ్రీ ఏక చక్రేశ్వర శివ మందిర కార్యనిర్వాహణ అధికారిగా రాములు సోమవారం బాధ్యతల స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు, చైర్మన్, పట్టణ ప్రముఖులు పూల గుచ్చం అందించి స్వాగతం పలికారు. గతంలో రాములు జేఏఓ గా విధులు నిర్వహించి పదోన్నతితో ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శివాలయ, మారుతి మందిర ఆలయ కమిటీల చైర్మన్ లు హరికాంత్ చారి, శంకర్, పాలక కమిటీ సభ్యులు, అర్చకులు గణేష్ మహరాజ్, మహేష్ పాఠక్,...