కుళ్ళిన మాంసం విక్రయాల జోరు..!

  . . . ప్రజల ఆరోగ్యాల బేజారు..!   . . . ప్రజల నుండి భారీగా డబ్బులు దండుకుంటున్న వ్యాపారులు   . . . షాప్ యజమానులను పట్టించుకోని ఫుడ్ ఇన్స్ పెక్టర్ లు   . . . జిల్లా డిఎంహెచ్ఓ పర్యవేక్షణ లోపం   . . . మామూళ్లు ఘణం..తనిఖీలు శూన్యం   ఇందల్వాయి, బతుకమ్మ :   ఇందల్వాయి మండల కేంద్రంలో చికెన్, మటన్ అమ్మే వ్యాపారులు వివిధ రోగాలతో చనిపోయిన మేకలను ఫ్రిజ్...