జోరుగా అక్రమ నిర్మాణాలు

  . . . నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు   . . . ఉన్నోడికి ఒక న్యాయం.. పేదవాడికి ఒక న్యాయమా ?   పిట్లం, బతుకమ్మ :   పిట్లం మండల కేంద్రంలో రోజురోజుకూ రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా తయారైంది. ప్రశ్నించే వారు ఉంటే తప్ప అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదని విమర్శలు మండలంలో అనేకంగా ఉన్నాయి. మండల కేంద్రంలో ఒక ప్రముఖ వ్యాపారి నిర్మిస్తున్న భవనం పై...