రౌడిల అరాచకం

  . . . పోలీసులకు ఫిర్యాదు చేసినా యువకుడిపై దాడి   . . . పంచ్ లు, రాడ్ లతో దాడి చేయడంతో యువకుడికి తీవ్ర గాయాలు   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   నిజామాబాద్ నగరంలో పట్టపగలు రౌడిలు రెచ్చిపోయారు. యువకుడు తమపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆగ్రహించిన నలుగురు యువకుడిని పట్టపగలు రాడ్ లతో, పంచ్ లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటన నగరంలోని 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖిల్లా రోడ్డులో...