రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్న రామ్‌కుమార్
. . . కామారెడ్డి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నిక కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి మండలంలోని చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన అన్మాల రామ్‌కుమార్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ యువ నాయకుడిగా ముందుకు వస్తున్నారు. తాజాగా ఆయన కామారెడ్డి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు, యువత ఆయనకు అభినందనలు తెలుపుతూ రామ్‌కుమార్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తండ్రి 1985 నుంచి 2000 వరకు...