రమేష్ గౌడ్ వెంటనే క్షమాపణ చెప్పాలి

  . . . అంబేద్కర్ సంఘ నాయకులు   మాచారెడ్డి, బతుకమ్మ :   పల్లె రమేష్ గౌడ్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఆయన ఇంటిని ముట్టడిస్తామని అంబేద్కర్ సంఘం నాయకులు హెచ్చరించారు. ఏప్రిల్ 14న పరిధిపేట గ్రామంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పల్లె రమేష్ గౌడ్ అంబేద్కర్ సంఘాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ సంఘాలు అడుక్కుతింటున్నాయి, బిచ్చమెత్తుకుంటున్నాయి అంటూ అహంకారపూరితంగా మాట్లాడటంపై దళిత సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ విషయంపై ఇప్పటికే...