Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 March 2025, 10:29 pm Posted by : ramakrishna

నాయబ్ తహసీల్దార్ గా రాందాస్

లింగంపేట్, బతుకమ్మ : లింగంపేట్ మండల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం నాయబ్ తహసీల్దార్ గా రాందాస్ బాధ్యతలు స్వీకరించారు. నాయబ్ తహసీల్దార్ రాందాస్ మాట్లాడుతూ లింగంపేట్ ప్రజలకు ఎలా వేళల అందుబాటులో ఉంటూ వారికీ సేవలందిస్తానని అన్నారు.