రబీ పంటలకు రామయ్య అండ
యాసంగికి డోకా లేదని ఆయకట్టు రైతుల్లో ఆనందం బతుకమ్మ, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని అయినటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ జలకలను సంతరించుకొని నిండుకుండల తోనికి సలాడుతుంది. వర్ణుడు రైతుల ఆశలను వమ్ము చేయకుండా వారం రోజులపాటు కురిసిన వర్షాలకు జలాశయం సెప్టెంబర్ నెలలో భారీ వరద వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకొంది. ప్రాజెక్ట్ ఆయకట్ట రైతులకు ఖరీఫ్ పంటలకు నిరంధించిన ఎస్సారెస్పీ యాసంగి (రబీ) పంటలకు కూడా నీరందించడానికి సిద్ధంగా ఉంది. దీంతో ఆయకట్ట రైతులు...