రమణీయం, కమనీయం శ్రీ లక్ష్మి వెంకన్నల కళ్యాణం 

భీమ్ గల్, బతుకమ్మ : మండల కేంద్రంలోని చొక్కయ్య గుట్ట పై వెలసిన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రమనీయం, కమనీయంగా అర్చకులు నిర్వహించారు. ప్రతి యేటా నిర్వహించే శ్రీ వారి కల్యాణమహోత్సవంలో భాగంగా మంగళవారం అర్చకులు ఉదయం 6 గంటలకు ప్రాబోధిక, 9.30 కు విష్యక్షేనది చతుస్తానార్చన కార్యక్రమాలను నిర్వహించారు. 10.35 శుభ లగ్న మూహుర్థమున అర్చకులు స్వామి వారికీ వసంతోత్సాహం నిర్వహించి దేవస్థాన కమీటీ బోదిరే సంఘం ఆధ్వర్యంలోలోక కళ్యాణర్థం శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి కళ్యాణం ను ఘనంగా...