Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 February 2026, 8:54 pm Posted by : ramakrishna

ప్రచారంలో దుసుకెళ్తున్న రామ్మర్తి గోపి

 

. . . 7వ డివిజన్ అభివృద్ధి కోసం హస్తం గుర్తుకు ఓటేయాలంటున్నా గోపి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

7వ డివిజన్ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి డివిజన్ లోని ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేసి నగరంలోనే డివిజన్ ను ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతానని జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని రామర్తి గోపి ప్రజలను కోరారు. ఈ సందర్భంగా గడపగడప కు ప్రచారం నిర్వహించి డివిజన్ అభివృద్ధి చెందాలంటే కోరారు. డివిజన్ అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.