కాళోజీ పురస్కారానికి రమాదేవి ఎంపిక హర్షనీయం

కవి కంకణాల రాజేశ్వర్   భీమ్ గల్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టాత్మకమైన కాళోజీ సాహిత్య పురస్కారానికి  ప్రముఖ కవయిత్రి నెల్లుట్ల రమాదేవిఎంపిక హర్షనీయమని ప్రముఖ కవి, కొరవి గోపరాజు సాహిత్య సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, కవి కంకణాల రాజేశ్వర్ అన్నారు. సోమవారం ఆయన బతుకమ్మతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవాన్ని రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు.  ఇందులో భాగంగా ఈ 2025 సంవత్సరానికి గాను...