వామపక్షాలు బలపరిచిన అభ్యర్థి రమాదేవి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
నవిపేట్, బతుకమ్మ : ఆర్.ఎస్.పి, సిపియం, సిపిఐ, సిపిఐ( ఎంఎల్), మాస్ లైన్, ప్రజా వామపక్ష పార్టీల ప్రజా సంఘాలు బలపరిచిన నవీపేట్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి రమాదేవి ని అత్యధిక మెజార్టీతో తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఆర్ ఎస్ పి జిల్లా కన్వీనర్ కఠారి రాములు కోరారు. అదివారం నవిపేట్ మండల కేంద్రంలో రమాదేవి గెలుపుకొసం కటారీ రాములు ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ఎస్ పి నిజామాబాద్ కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ....