మత సామరస్యానికి ప్రతీక రంజాన్
ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ రుద్రూర్, బతుకమ్మ : మతసామరస్యానికి రంజాన్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు అన్నారు. శుక్రవారం రుద్రూర్ మండల కేంద్రంలోని షాదీఖానాలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో కాసుల బాల్ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మతసామరస్యానికి రంజాన్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఆనందోత్సవాలతో జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ తారాబాయి, కాంగ్రెస్...