జిల్లా వ్యాప్తంగా రంజాన్ శోభా
భక్తి శ్రద్ధలతో ఈద్ ఉల్ ఫితర్ పండుగ.. నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో ఈద్-ఉల్-ఫితర్ పండుగను భక్తి శ్రద్ధలతో, ముస్లింలు ఉత్సాహంగా జరుపుకోవడంతో జిల్లా వ్యాప్తంగా రంజాన్ శోభ సంతరించుకుంది. 30 రోజుల కఠోర ఉపవాస దీక్షల అనంతరం, ఆదివారం సాయంత్రం నెలవంక దర్శనంతో ముస్లిం మత పెద్దలు సోమవారం ఈద్ పండుగను జరుపుకోవాలని ప్రకటించారు. జిల్లా కేంద్రం ఖిల్లా, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ, కామారెడ్డి, నందిపేట్ వంటి ప్రాంతాల్లోని ఈద్గాలలో ఉదయం 7:00 గంటల నుండి 10:00 గంటల వరకు...