ramakrishna
Sr Reporter | Telangana
batukammanews.com
‘నిశిత’లో పొట్టేలు యూనిట్ సందడి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నగరంలోని నిశిత కళాశాలలో ‘పొట్టేలు’ సినిమా యూనిట్ బుధవారం సందడి చేసింది. సినిమా ప్రమోషనలో భాగంగా నగరానికి వచ్చిన సినీ హీరో హీరోయిన్లు అనన్య నాగళ్ల, యువచంద్ర విద్యార్థులతో కలిసి సందడి చేశారు.
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Read Article