ఇందూరులో రామ్, పాయల్ రాజ్ పుత్ సందడి

నిజామాబాద్, బతుకమ్మ :  ప్రముఖ వస్త్ర,  జ్యుయెలరీ షాపింగ్ మాల్ సీఎంఆర్ ప్రారంభోత్సవానికి హాజరైన సినీ హీరోహీరోయిన్లు రామ్, పాయల్ రాజ్ పుత్ ఇందూరు నగరంలో సందడి చేశారు. వారిని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనాలు తరలివచ్చారు. రామ్, పాల్ రాజ్ పుత్ తో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు. అభిమానుల ఉత్సాహానికి అవధులు లేకుండాపోయాయి.