4 నుంచి డప్పులతో ర్యాలీ

ఎంఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఇజం వెంకటస్వామి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఈ నెల 4 నుంచి 10 వరకు గ్రామ, మండల, జిల్లా కేంద్రాలలో డప్పులతో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఎంఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఇజం వెంకటస్వామి తెలిపారు.  నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల జిల్లా సమావేశం ఆదివారం ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఇంజం వెంకటస్వామి మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు....