ప్రూడెన్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో  ర్యాలీ

నిజామాబాద్, బతుకమ్మ :  నగరంలోని  ప్రూడెన్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో  వరల్డ్ హర్ట్ డే సందర్భంగా  అవగాహన ర్యాలీ, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా డా. గౌతమ్ రెడ్డి  ఈ సంవత్సరానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అంశం “DON’T MISS A BEAT” (ఒక గుండె తపనను కూడా మిస్ కావద్దు) – గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో జాగ్రత్తలను వివరించారు.  తరచూ హెల్త్ చెక్-అప్స్ చేయించుకోవడం, జంక్ ఫుడ్‌ను దూరంగా ఉండాలని సూచించారు.  సమతుల్యమైన ఆహారం, వ్యాయామం, ఒత్తిడి నియంత్రణ ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని...