వైద్య విద్యార్థి మృతికి నిరసనగా మనోరమ హాస్పిటల్ ఆధ్వర్యంలో ర్యాలీ

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : వైద్య విద్యార్థి మృతికి నిరసనగా మనురమ హాస్పిటల్ ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ నిర్వహించారు.  వెస్ట్ బెంగాల్లో ని కలకత్తాలో వృత్తిలో ఉన్న ఓ మహిళా పీజీ విద్యార్థినిపై అతి దారుణంగా కిరాతకులుఅత్యాచారం చేసి, హత్యకు పాల్పడడం దారుణమని అన్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ వైద్యులు డాక్టర్ విశేష్ మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న  వారి ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు చివరివరకు ఎంతగానో ప్రయత్నిస్తారని, అలాంటి పవిత్రమైన వైద్యవృత్తి పైన కొందరు కామాంధులు లైంగిక దాడి జరిపి, హత్య చేయడం ...