రజక కులస్తులపై దాడి, పసిపాప మృతికి నిరసనగా ర్యాలీ, ధర్నా
. . . దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నాగర్ కర్నూలు జిల్లా కుమ్మరి మల్లన్న జాతరలో రజక దంపతులను పై దాడి చేసి వారి రెండు నెలల పసిపాప మృతికి కారణమైన అగ్రవర్ణాల పెత్తందారులు శ్రీనివాస్ రెడ్డి, మధు రెడ్డి, తుకారం రెడ్డి తదితరులను వెంటనే అరెస్టు చేయాలని, కఠినంగా శిక్షించాలని నిజామాబాద్ బీసీ సంక్షేమ సంఘం, రజక ఐక్యవేదిక, వీరనారి చాకలి ఐలమ్మ రజక సంఘం, బీసీ ఎస్సీ, ఎస్టీ...