రాహుల్ గాంధీ నేతృత్వంలో ఓట్ల చోరీపై ర్యాలీ
పార్లమెంట్ టూ ఈసీ కార్యాలయం వరకు ర్యాలీ తీసిన విపక్ష ఎంపీలు డిల్లీ, బతుకమ్మ : విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. బీహార్ లో ఓట్ల జాబితా సవరణకు నిరసనగా లోక్ సభ విపక్షనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ ర్యాలీ జరిగింది. గత లోక్ సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని ఎంపీలు నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవర్ పాల్గొన్నారు. ఈర్యాలీకి...