సోదరభావానికి ప్రతీక రక్షాబంధన్
రాఖీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువ బతుకమ్మ నిజామాబాద్ సిటీ : రాఖి పండగ సందర్బంగా నగరంలోని ఓం శాంతి బ్రహ్మకుమారి ఆర్గనైజషన్, తెలంగాణ సమగ్ర శిక్షణ ఉద్యోగులు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా కి రాఖి కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు ప్రపంచంలో ఏ దేశంలో లేని పండగ కేవలం మన భారత దేశంలో సోదరాభావానికి ప్రతీకగా దేశం అంతట జరుపుకునే పండుగ రాఖి అని ఇది అనాది కాలంగా వస్తుందని భారతదేశానికి ఒక గొప్ప చరిత్ర...