మద్నూర్, బతుకమ్మ: మండలం హండేకెలూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో గురువారం రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు రాఖీ కట్టి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇలాగే అన్నదమ్ముల్లా అక్క చెల్లెల కలిసి మెలిసి ఉందామని గుర్తు చేసుకున్నారు. పాఠశాల పండగ వాతావరణం ఏర్పడింది. విద్యార్థులు,ఉపాధ్యాయులు ఉన్నారు.
