సీఎం ని విమర్శించే స్థాయి రాకేష్ రెడ్డి కి లేదు
. . . జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి రాకేష్ రెడ్డికి లేదని జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు నగేష్ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా నగేష్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ బీజేపీ అధ్యక్షుడు తెలంగాణ పర్యటన సందర్భంగా...