అమిత్ షా కేంద్రమంత్రి కావడానికి రాజ్యంగమే కారణం

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎల్లారెడ్డి, బతుకమ్మ : అమిత్ షా కేంద్రమంత్రి కావడానికి రాజ్యంగమే కారణమని, అది రచించిన డా.బి.ఆర్. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పార్లిమెంట్ లో రాజ్యాంగ నిర్మాత డా బి ఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వాఖ్యలను ఖండిస్తూ మంగళవారం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  నిరసన కార్యక్రమం...