రాజీవ్ యువ వికాసంను సద్వినియోగం చేసుకోవాలి

ఎంపీడీఓ సంతోష్ కుమార్   భీమ్ గల్, బతుకమ్మ : నిరుద్యోగ నిర్ములనకు గాను రాష్ట్ర ప్రభుత్వం యువత కోసం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ సంతోష్ కుమార్ ఓ ప్రకటనలో యువతను కోరారు. స్వయం ఉపాధి కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీ సీ, ఈడబ్ల్యూబీసీ లకు ఆయా ఆయా కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకంలో లబ్ది పొందెందుకు మీ సేవా ద్వారా అప్లై చేసుకోవాలని కోరారు. అప్లై చేసిన ఆన్లైన్ అప్లికేషన్ ఫారం...