దేశ సమగ్రత కోసం రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయం
. . . ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి నిర్వహణ కామారెడ్డి, బతుకమ్మ : దేశ సమగ్రత, శాంతి, అభివృద్ధి కోసం రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అన్నారు. భారత రత్న, మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ...