ఆధునిక భారత నిర్మాణానికి పునాది వేసిన మహా నేత రాజీవ్ గాంధీ

  . . . కాంగ్రెస్ పార్టీ జిల్లా డాక్టర్ సేల్ మెడికల్, హెల్త్ వింగ్ చైర్మన్ డా.సృజిల్ బాబు తెడ్డు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   దేశ అభివృద్ధికి యువశక్తిని వినియోగించి ఆధునిక భారత నిర్మాణానికి పునాది వేసిన మహానేత రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ పార్టీ జిల్లా డాక్టర్ సేల్ మెడికల్, హెల్త్ వింగ్ చైర్మన్ డా. సృజిల్ బాబు తెడ్డు కొనియాడారు. భారత దేశాన్ని ఆధునిక భారతంగా తీర్చిదిద్దేందుకు విశేష కృషి చేసిన మాజీ ప్రధాని, భారత...