దేశం కోసం ప్రాణాలర్పించిన గొప్ప నేత రాజీవ్ గాంధీ
డిసిసి అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు కామారెడ్డి, బతుకమ్మ : దేశం కోసం ప్రాణాలర్పించిన గొప్ప నేత రాజీవ్ గాంధీ అని డిసిసి అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు అన్నారు. కామారెడ్డికి చేరుకున్న రాజీవ్‌గాంధీ సద్భావన జ్యోతి యాత్రకు కైలాస్ శ్రీనివాస్, మహమ్మద్ ఇలియాస్ ఘన స్వాగతం పలికారు. సిరిసిల్ల బైపాస్ రోడ్డు నుండి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం వరకు యాత్ర సాగింది. ఈ సందర్భంగా కైలాస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజీవ్ హయాంలోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. దేశం సంఘటితం కోసం...