’రాజాసింగ్ మంచోడు.. ఆయనను రెచ్చగొట్టొద్దు‘
కేంద్ర మంత్రి బండి సంజయ్ వెబ్ న్యూస్, బతుకమ్మ: గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మంచోడని, ఆయనను రెచ్చగొట్టొద్దని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యనించారు. బీజేపీలో బీసీలకు చోటు ఎక్కడుందని ? స్టేట్ ప్రెసిడెంట్ ఒక రెడ్డి, ఫ్లోర్ లీడర్ రెడ్డి, మహిళా మోర్చా కూడా రెడ్డినే అని సొంత పార్టీపై రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈవ్యాఖ్య లపై బండి సంజయ్ స్పందించారు. ఓ వ్యక్తి కోసం పార్టీ నిబంధనలు మార్చరని తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే అంతర్గతంగా...