జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు రాజశేఖర్ ఎంపిక
బతుకమ్మ ,ఏర్గట్ల : జడ్పీహెచ్ఎస్ ఏర్గట్ల లో భౌతిక శాస్త్రంలో విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా బోధన చేసే గాండ్ల రాజశేఖర్ ని ఈ సంవత్సరం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేశారు. అస్సాం రాష్ట్రంలోని ఐఐటి గౌహతిలో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్-2024 లో దేశం మొత్తం మీద తీసుకున్న 4 ప్రసెంటేషన్ లలో రాష్టం నుండి పాల్గొన్న ఒకే ఒక ఉపాధ్యాయుడిగా మన నిజామాబాద్ జిల్లా పేరు ను మరియు జడ్పీహెచ్ఎస్ ఏర్గట్ల పాఠశాల ఖ్యాతిని ఉన్నత స్థానానికి తీసుకపోయారు. అలాగే హైదరాబాద్...