35వ జాతీయస్థాయి సబ్ జూనియర్ పోటీలకు ఎంపికైన రాజారపు స్పందన…

నందిపేట్, బతుకమ్మ :   జనవరి 21 నుండి ఫిబ్రవరి 4వ తేదీ వరకు హర్యానా రాష్ట్రం" కురుక్షేత్ర " లో జరగనున్న 35వ జాతీయస్థాయి సబ్ జూనియర్ ఖో ఖో పోటీలకు నందిపేట్ మండల కేంద్రంలోని గీతా కాన్వెంట్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్న వన్నెల్-కె గ్రామానికి చెందిన రాజారపు స్పందన తెలంగాణ జట్టుకు ఎంపిక అయినది. జనవరి 18, 19, 20వ తేదీలలో మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట లో జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ ఖో ఖో పోటీలలో...