సమస్యల సాధనలో రాజన్న కృషి ఎనలేనిది
. . . డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. శంతన్ ఆర్మూర్, బతుకమ్మ : ఉపాధ్యాయ విద్యారంగ సామాజిక రంగ సమస్యల సాధనలో రాజన్న కృషి ఎనలేనిదని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి శంతన్ అన్నారు. సోమవారం ఆర్మూర్ లోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో డీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎం బాలయ్య అధ్యక్షతన "డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డిటిఎఫ్) పూర్వ జిల్లా ప్రధాన కార్యదర్శి రొడ్డ రాజన్న రెండవ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న...