రాజంపేట ఎస్ హెచ్ఓ సస్పెన్షన్
ఇద్దరు హోంగార్డుల పై వేటు వేసిన ఎస్పీ కామారెడ్డి, బతుకమ్మ: విధి నిర్వహణలో నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యంపై కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కన్నెర్ర చేశారు. కామారెడ్డి జల్లా రాజంపేట పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారిని, కామారెడ్డి, దేవుని పల్లి పోలీస్ట్ స్టేషన్ లలో పనిచేస్తున్న ఇద్దరు హోంగార్డులను సస్పెండ్ చేస్తు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజంపేట ఎస్ హెచ్ఒ దత్తాధ్రి గౌడ్, దేవుని పల్లి పోలీస్ స్టేషన్ హోంగార్డు మోగులయ్య (655), కామారెడ్డికి చెందిన...