రాజమౌళి బహిరంగ క్షమాపణ చెప్పాలి : వి హెచ్ పి
బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : దర్శకుడు రాజమౌళి బహిరంగ క్షమాపణ చెప్పాలని వి హెచ్ పి ఇందూర్ విభాగ్ కార్యదర్శి తమ్మలి కృష్ణ డిమాండ్ చేశారు. విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హిందూ మతం, హనుమంతుని గురించి ప్రముఖ తెలుగు దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని అన్నారు. వారణాసి పేరును సినిమా టైటిల్‌గా ఉపయోగించడం, హిందూ ఇతిహాసాలను ఆధారంగా చేసుకుని భారీగా లాభాలు ఆర్జిస్తున్న రాజమౌళి ఇటీవలి వారణాసి...