రాజాసింగ్ రాజీనామాకు ఆమోదం
ప్రకటన విడుదల చేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ వెబ్ న్యూస్, బతుకమ్మ : బీజేపీ కేంద్ర నాయకత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా ను ఆమోదిస్తూ. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్ణయం తీసుకున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ శుక్రవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ నాయకుడు రామచందర్రావు ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. రాష్ట్ర అధ్యక్ష పదవికి...