పైపుల రాజారెడ్డి మరణం సమాజానికి తీరని లోటు
రాజారెడ్డి పార్ధివ దేహానికి నివాళులార్పించిన వేముల మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బతుకమ్మ, నిజామాబాద్ ప్రతినిధి ప్రముఖ సమాజ సేవకుడు పైపుల రాజారెడ్డి మరణం సమాజానికి తీరని లోటు అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలోనీ లాలన వృద్ధాశ్రమంలో నిర్వహించిన రాజారెడ్డి అంత్యక్రియలకు హాజరైన ఆయన పార్ధివ దేహం పై పుష్పమాల వేసి నివాళులార్పించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వచ్చంద సేవా సంస్థల ద్వారా ఎందరో...