రాష్ట్ర ప్రాంతీయ రవాణా అథారిటీ సభ్యులుగా  రాజా నరేందర్ గౌడ్

నిజామాబాద్, బతుకమ్మ: సుదీర్ఘ కాలంగా పార్టీ తరపున కష్టపడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడిన జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాజ నరేందర్ గౌడ్ ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర ప్రాంతీయ రవాణా అథారిటీ సభ్యులుగా  నియమించారు. ఈ మేరకు  ఈ నెల 10 రాష్ట్ర రవాణ శాఖ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా రాజా నరేందర్ గౌడ్ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ,మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్...